Login Username or Email Password Keep me logged in New user? Signup here Forgot Password or Username? Resend verification email
14 June 2020 3:42:39 PM UTC in Telugu Kavithalu నా ప్రేమ నా మదిలో మెదిలే భావాలకి ప్రతిరూపం నీ రూపం,అలంటి నీ రూపాన్ని ఊహించుకుంటూ ,నా ప్రతి అక్షరం లొనూ నింపుతున్నా నీ రూపాన్నే.