loading
manideep kumar simma
28 June 2017 8:12:01 AM UTC in Telugu Kavithalu

నాకు మనస్సుందని తేలియజేసింది నీవే నువ్వంటే ఇష్టమని చేప్పింది నివే నాలో ప్రేమను కలిగించింది నీవే నాలో

నాకు మనస్సుందని తేలియజేసింది నీవే నువ్వంటే ఇష్టమని చేప్పింది నివే నాలో ప్రేమను కలిగించింది నీవే నాలో యేప్పటికి అరాద్య దెవతవి నీవే నన్ను కదిలించింది నీవే నన్ను కరిగించింది నీవే నా హృదయని ముక్కలు చేసింది నీవే నాలో నను లేకుండా చేసింది నీవే ఇప్పుడు నా ఈ రాతలకి కారణమైయ్యవే
(guest)

0

Reply