loading
prema prem
14 June 2020 4:29:15 PM UTC in Telugu Kavithalu

నా ప్రేమ

కన్నీటిని దాస్తు కనులు మోసం చేస్తుంటే,
బాధని నవ్వుతో పెదవులు మోసం చేస్తుంటే,
భారమైన ఊపిరిని ఆపకుండా నా ప్రాణం కూడా మోసం చేస్తుంది.
(guest)

0

Reply