loading
bala itikela
18 January 2016 11:09:31 AM UTC in Bad Luck Brian Top 100 memes

అంతులేని ఆరాధన..

.......
అంతులేని ఆరాధన........
తీరని తపన.........
గెలుపు ఓటములు లేని సాధన..
(guest)

1

Reply

bala itikela

నీతో పరిచయం

నీతో పరిచయం
ఓ వరం ...
నీతో ఈ అనుబంధం
ఓ మధురానుబంధం ...
జన్మ జన్మల సంబంధం ...
నా కోసమే భువికి వచ్చిన
ఆత్మీయానుబంధం ...
నా జీవితంలో మరచి పోలేని
అతి మధురమైన అనుబంధం ...
మనసును పెనవేసిన
ఓ పవిత్ర బంధం ...
కాలం కలిపిన
విచిత్ర బంధం ..
ఏ జన్మ వరమో
ఏ దేవి దీవెనో ....
నీతో ఈ అద్వితీయానుబంధం ..
18 January 2016 11:10:19 AM UTC
0 Replies