Login Username or Email Password Keep me logged in New user? Signup here Forgot Password or Username? Resend verification email
తెలుగు జోక్స్ తల్లి : ఆపిల్ తింటావా?కొడుకు : వద్దమ్మా.తల్లి : బననా తింటావా? కొడుకు వద్దమ్మా.తల్లి : పోనీ ఆరంజి తింటావా?కొడుకు : వద్దమ్మా.తల్లి : నీవు అన్ని నీ నాన్న బుద్ధులే వచ్చాయి. నువ్వు ఇవేవీ తినవు. చెప్పు దెబ్బలే తింటావు.