loading

kishore bv

kishore bv
kishore bv
మంచి స్నేహితుడు
ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహితుడు దొరకడం కష్టం అందులో అతను మంచి వాడయి ఉండటం మన అదృష్టం స్నేహితుడు అంటే మంచి ,చెడులను తెలిపే మార్గం అటువంటి స్నేహం కలకాలం ఉంటే జీవితమేంతో సంతోషం
Guest User
అందమైన బొమ్మ
కనులకు నచ్చిన అమ్మాయి ఒక అందమైన బొమ్మ లా కనిపిస్తుంది . కాని మనసుకు నచ్చిన అమ్మాయి ఒక అమ్మ లా కనిపిస్తుంది ..