loading
venkata suryakumar chinta
03 October 2017 5:04:40 AM UTC in Telugu friendship SMS 9912033193

తెలుగు జోక్స్

బాయ్ ఫ్రండ్ : నాకు చాలా ఆనందంగా వుంది మన పెళ్లి ఈ ఇయర్ లోనే చేసుకుంటునందుకు.

గర్ల్ ఫ్రండ్ : వావ్! అయితే నువ్వు కూడా ఈ ఇయర్ లోనే పెళ్లి చేసుకుంటున్నావా?
(guest)

0

Reply