loading
Shadow Fox
Md Wajid
True love
#మసి పూసిన మత్స్య కన్నె నువ్వు... #కసి గా పూసిన మందారం నువ్వు... #పసి తనంలోనే పరువాలు ఒలకబోసినన పల్లె పిల్ల నువ్వు.. #ఓసి నీ కంట్లే కారం గొట్టకదనే నన్ను ఆగం చేసి సగం చేసింది నువ్వు...
More than 5 months ago (15 February 2020 3:25:21 PM UTC)
in All
Bett betty
Bett betty
Bett betty
Bett betty
Md Wajid
జై హింద్
ఒక్క కులం కాదు ఒక్క మతం కాదు పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆత్మహుతి దాడిలో నేలకోరిగి వీర మరణం పొందిన భారత మాత ముద్దు బిడ్డలర భారత మాత ఒడికి చేరుకున్న వీర జవాన్ లర మీకు భారత దేశ జనాభా 130 కోట్ల మంది పాదాభివందనలు బోలో భారత మాతా కీ జై జై జవాన్ జై హింద్
More than 5 months ago (14 February 2020 10:22:13 AM UTC)
in All
Md Wajid
బంగారు కష్టమైనా ఇష్టం నువ్వు వెంటవుంటే కన్నిలే కానరాని లోకం నీ ఒడిలోపడుకునా సమయం కరిగీ పోకుండా చూసుకోవాలని వుంది నువ్వు నాతో వున్నా సమయం మరుజన్మకైన కలిసివుండాలని కోరుకుంటున్నాను కలకాలం
బంగారు కష్టమైనా ఇష్టం నువ్వు వెంటవుంటే కన్నిలే కానరాని లోకం నీ ఒడిలోపడుకునా సమయం కరిగీ పోకుండా చూసుకోవాలని వుంది నువ్వు నాతో వున్నా సమయం మరుజన్మకైన కలిసివుండాలని కోరుకుంటున్నాను కలకాలం
More than 5 months ago (13 February 2020 3:20:19 PM UTC)
in All
Md Wajid
ఐ మిస్ యు బంగారం
బంగారు కష్టమైనా ఇష్టం నువ్వు వెంటవుంటే కన్నిలే కానరాని లోకం నీ ఒడిలోపడుకునా సమయం కరిగీ పోకుండా చూసుకోవాలని వుంది నువ్వు నాతో వున్నా సమయం మరుజన్మకైన కలిసివుండాలని కోరుకుంటున్నాను కలకాలం
More than 5 months ago (13 February 2020 3:21:18 PM UTC)
in All
Md Wajid
My waiting bangaram
వేయి కన్నులతో నిన్ను చూడాలని..😍 కొన్ని వేల ఊసులు నీతో చెప్పాలని..! కోటి ఆశలతో ఎదురు చూస్తున్నా..😍 కాని నువ్వు ఎదురైన వేల ప్రతి అక్షరం మౌనంగ మరుతోంది..! అందుకే కనులతో తెలుపుతున్నా..😍 లైలా రాకకై వేచి చూస్తున్న మజ్ను
More than 5 months ago (13 February 2020 3:35:37 PM UTC)
in All