loading
(guest)

2K+

Reply

@anudeep96

♫→♥అనుదీపు♥←♫

ఇప్పుడే కురిసిన వాన జల్లు
పరిసరాలని పులకరింప చేసిందిచెలి
కలయికని తెలిపే ఊహలు
నా మనసుకి కలిగించే పులకరింత లాగా...
వాన జల్లుకు తడిసన మట్టి
వాసన గమ్మత్తుగ ఉందిచెలి
చేరువలో వెళ్తున్నప్పుడు గాలి వాసన కలిగించే మత్తులాగా...
చల్ల గాలులు, కారు మబ్బులులేని వెచ్చదనాన్ని,
రాని వెన్నెలని గుర్తు చేస్తున్నాయి...
చెలి దూరంగా వుందితన కలవరింత
ప్రకృతి ఆస్వాదనని దూరం చేస్తుంది...
చెలీ రావే,వరాలీవే,వెతికా నిన్ను
వీచే గాలుల్లోకన్నా నిన్ను కారు మబ్బుల్లో...
వెచ్చదనం ఏదని? వెన్నెల రాదే అని?చెలీ రావే,వరాలీవే..
07 October 2012 1:36:25 PM UTC
0 Replies
@anudeep96

♫→♥అనుదీపు♥←♫

నీవు అవును అన్నా కాదన్నా నేను నిన్ని ప్రేమిస్తూనే ఉంటా
నిన్ను నేను ప్రేమించమని చెప్పలేదే ఎందుకు ఉలిక్కి పడతావు
ఒకప్పుడు నీవే అన్నావు తరువాత నీవెక్కడ నేనెక్కడ అన్నావు
అన్నీ నీమాటలే...మాట మారుస్తావని అనుకోలేదు నేను
నేనెప్పుడు ఒకే మాట.. మాట తప
్పను నీలా
మనసులో ఒకరకంగా బైట ఒకరకంగా మాట్లాడను నీలా
ఎందుకు నన్నొక్కడినే దోషిని చేశావు,, నిన్ను నీవు ప్రశ్నించుకో
నేనేంటో తెల్సి... నీవలా ఎలా అనగలిగావు...
నీవు నమ్మిన వాళ్ళు నిన్ను అవమాణించిన రోజు
నేనేంటో తెలుస్తుంది ..ఆరోజు దగ్గరలో ఉంది
వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెబితే నన్నే అవమానించావు
చివరకు .. గుండెళ్ళో కత్తుల్లాంటి మాటలతో భాదించావు
అయినా నీమీద ఇసుమంతైనా ప్రేమ తగ్గలేదు
నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా
ఒకప్పుడు నీపేరు తలస్తే మురిచి పోయావు
ఇప్పుడు.. మండుతుందని నాగుండెను మండించావు
నన్ను భాదపెట్టి ఏంసాదించావో తెలీదు..
ప్రేమించినదుకు ... నిన్ను ప్రాణం కంటే ఇష్ట పడ్డందుకు
నన్ను అవమానించావు.. భాదపెట్టావు
నేను తప్ప నీకు అందరు స్నేహితులే ..
నాకంటే ముందు పరిచయం ఉన్నవారు
నా తరువాత పరిచయం అయిన వేష్టుగాళ్ళు
నిజం తెలుసుకుంటావు త్వరలో
నేను మారను అప్పుడు ఇప్పుడూ నేనింతే
నీలా మారను..మనం పరిచయం మొదలు
ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటా
నీ మీద ప్రేమలో కూడా మార్పు ఉండదు
07 October 2012 1:35:05 PM UTC
0 Replies
@anudeep96

♫→♥అనుదీపు♥←♫

నీవు అవును అన్నా కాదన్నా నేను నిన్ని ప్రేమిస్తూనే ఉంటా
నిన్ను నేను ప్రేమించమని చెప్పలేదే ఎందుకు ఉలిక్కి పడతావు
ఒకప్పుడు నీవే అన్నావు తరువాత నీవెక్కడ నేనెక్కడ అన్నావు
అన్నీ నీమాటలే...మాట మారుస్తావని అనుకోలేదు నేను
నేనెప్పుడు ఒకే మాట.. మాట తప
్పను నీలా
మనసులో ఒకరకంగా బైట ఒకరకంగా మాట్లాడను నీలా
ఎందుకు నన్నొక్కడినే దోషిని చేశావు,, నిన్ను నీవు ప్రశ్నించుకో
నేనేంటో తెల్సి... నీవలా ఎలా అనగలిగావు...
నీవు నమ్మిన వాళ్ళు నిన్ను అవమాణించిన రోజు
నేనేంటో తెలుస్తుంది ..ఆరోజు దగ్గరలో ఉంది
వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెబితే నన్నే అవమానించావు
చివరకు .. గుండెళ్ళో కత్తుల్లాంటి మాటలతో భాదించావు
అయినా నీమీద ఇసుమంతైనా ప్రేమ తగ్గలేదు
నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా
ఒకప్పుడు నీపేరు తలస్తే మురిచి పోయావు
ఇప్పుడు.. మండుతుందని నాగుండెను మండించావు
నన్ను భాదపెట్టి ఏంసాదించావో తెలీదు..
ప్రేమించినదుకు ... నిన్ను ప్రాణం కంటే ఇష్ట పడ్డందుకు
నన్ను అవమానించావు.. భాదపెట్టావు
నేను తప్ప నీకు అందరు స్నేహితులే ..
నాకంటే ముందు పరిచయం ఉన్నవారు
నా తరువాత పరిచయం అయిన వేష్టుగాళ్ళు
నిజం తెలుసుకుంటావు త్వరలో
నేను మారను అప్పుడు ఇప్పుడూ నేనింతే
నీలా మారను..మనం పరిచయం మొదలు
ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటా
నీ మీద ప్రేమలో కూడా మార్పు ఉండదు
07 October 2012 1:33:46 PM UTC
0 Replies
@anudeep96

♫→♥అనుదీపు♥←♫

aనలిగిన కలాన్ని నేను..
ఒకప్పుడు నేను వేరు ఇప్పటి నేను వేరు..
నన్ను రాయించే చేయి వనుకుతోంది ఎందుకో
నేను రాస్తున్నప్పుడు పదాలు రావడంలేదు
రాస్తూ రాస్తూ షడన్ గా ఆగిపోతోంది రాసిన చేయి..
ఒక్కోసారి అక్షారాలపై వర్షం పడుతోంది
ఏంటాని పైకి చూస్తే రాసే మనస్సు కన్నీరు పెడుతోంది
అప్పటిదాగా ఉద్వేగంగా రాసిన రాతలన్ని
కన్నీరు పడి చెరిగిపోతున్నాయి
నేను కలాన్ని అడగలేను.. ఓదార్చలేను..
ఏం జరిగిందో తెల్సుకోలేను అక్షరాలు చెరిగిపోయినప్పుడు.
కలం షడన్ గా ఆగినప్పుడు ఏదో జరిగిందీ అని మాత్రం అర్దం అవుతోంది
ఏంటో తెలీదు అక్షరాలు చెరిగిపోయినప్పుడు.
కలం షడన్ గా ఆగినప్పుడు ఏదో జరీంది అని మాత్రం అర్దం అవుతోంది.
ఏంటో తెలీదు రాసేప్పుడు అక్షారాలు కూడా తడబడుతున్నాయి
పదాల అమరిక కుదరటంలేదు..
ఎందుకో ఎవరో మనస్సును దారుణంగా మోసం చేశారేమో
ఎప్పుడు అందంగురించి ...ఆహ్లాదంగా రాసే నేను
ఈ మద్యి అన్నీ విషాదాలే రాస్తున్నా..
వేదనగా నన్ను రాయిస్తున్న చేయి వనుకుతోంది ఎందుకో
కలాన్ని నేనేం చేయలేనా అని నా మనస్సు ఆరాట పడుతోంది
మనుషులు ఎదుకిలా చేస్తారు
అయినా ప్రాణం లేని కలాన్ని నేనేం చేయగలను
ఇష్టం ఉన్నప్పుడు ఒకలా ఇష్టం కష్టంగా మారినప్పుడు ఒకలా
ఎందుకు మారతారు..
అప్పుడేమో అంత అందంగా తీయ్యగా మాట్లాడావు
ఇప్పుడు అంతలోనే మనుషు చేదయ్యారా..
మరొకరితో పోల్చుకున్నావా ఏంటో కదా
మాటలతో ఎందుకు భాదపెడతారో..
అయినా రాసే కలాన్ని నేనేం చేయగలను లే
ఒక మనుషును భాద పెట్టే హక్కు ఎవరికుంది
అని గట్టిగా అడగాలని ఉంది కాని నాకు గోంతులేదు..
రాస్తున్న ఆమనిషిని ఏం అడుగలేను భాదను పంచుకోలేను
ఎన్ని రోజులు తనతో ఉంటానో తెలీదు
కాని ప్రాణం లేని నేను తనతో పెంచుకున్న అనుబందం
ప్రాణం ఉన్నవాళ్ళ కంటే మేమే మేలేమో కదా..?
అయినా ప్రాణం లేని కలాన్ని నేనేం చేయగలను
కానీసం మాటలు వస్తే కాస్త ఓదారుద్దాం అని ఉంది
మాటలు వచ్చిన ఇంతమంది చుట్టూ ఉన్నారు
ఒక్కరూ ఆపని చేయరెందుకో కదా..?
నేనో కలాన్ని కన్నీరు కార్చటం తప్పించి ఏంచేయలేక పోతున్నా..?
భాదపెట్టే మనిషికి కలం ఉంటుంది
ఆ కలానికి చెప్పాలని ఉంది నీవు తనతో ఉండోద్దు
ఓ మనసును భాదపెడుతున్నావు
నీ అక్షరాలతో నీవు తననుండి వెళ్ళీపో అని
అంతేలే అమె ఆ కలం కాకపోతే మరోటి తెచ్చుకుంటుంది
మనస్సును భాదపెట్టాలి అంటే మాటలు చాలేమో..
అయినా ప్రాణం లేని కలాన్ని నేనేం చేయగలను
అక్షరాలు రాయాలంటే చేయి ఆసరా కావాలి
మరి
07 October 2012 1:31:28 PM UTC
0 Replies
@anudeep96

ప్రియా,,,

ప్రియా,,,,

నీవు లేని ఈ జీవనం

గమ్యం లేని పయనం నాకు
07 October 2012 1:28:20 PM UTC
0 Replies
@anudeep96

ప్రియా,,,

నచ్చకున్నా నొచ్చుకున్నా ఒప్పుకో

నీతోనువ్వే ఒక్కసారి నచ్చచెప్పుకో ప్రియా,,
07 October 2012 1:26:59 PM UTC
0 Replies
@anudeep96

ఎందుకు మనసా నన్ను మాయచేశావు (My Hart Beat )

అప్పటి వరకు బాధ అంటే తెలీదు
అందం గా అల్లుకున్న
స్నేహ బంధాలు తప్ప
కన్నీళ్ళు అంటే తెలీదు
నవ్వి నవ్వి కనుచెలమలు నిండడం తప్ప
కష్టాలంటే తెలీదు
నేస్తాలతో చిన్న చిన్న అలుకలు తప్ప
విడిపోవడం అంటే తెలీదు
చేతిలో చేయెసి సాయంత్రాలు నడవడం తప్ప
మౌనంగ వుండడం తెలీదు
సెలయేరులా గల గలా మాట్లాడడం తప్ప
మరి నా జీవితం ఇలా మారించేంటో
నవ్వులన్ని జ్ఞాపకాల్లో చేరిపోతున్నాయి
అందమయిన బంధాలన్ని
ఆటోగ్రాఫ్ లో భాషగా మారిపోతున్నాయి
మనసులేమిటి మాటలని దాచేస్తున్నాయి
వీడుకోలు చెప్పడం అంత కష్టమా?
అరే...ఇదేమిటి?
ఆకాశంలో కదా మేఘాలున్నాయి
మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?
07 October 2012 1:25:35 PM UTC
0 Replies
@anudeep96

ప్రియా,,,

ఏమైందో తెలియదు

కానీ

ఏకాంతం కూడా ఎడమైంది ప్రియా,,,
07 October 2012 1:24:11 PM UTC
0 Replies
@anudeep96

ప్రియా,,,

ప్రియా,,,

నాగుండెల్లోంచి తప్ప

నిన్ను నేరుగా చూడలేకున్నా ఎందుకో
07 October 2012 1:23:37 PM UTC
0 Replies
@anudeep96

ప్రియా,,,

ప్రియా,,,

పగలంత నీకై చూసిచూసి అలసిపోతాను

రాతిరంతా చూపులు మానుకొని వాలిపోతాను
07 October 2012 1:22:24 PM UTC
0 Replies
@anudeep96

" కన్నీరు ............కన్నీటి గాధ " ------------------------------------


హాయిగా చల్లగ విహరిస్తున్న
నన్నుఇలా మర్చారేంటి
గుండెచుట్టూ చల్లదన్నా నిస్తున్న
నన్నిలా చేశారేంటీ
కంటిని కంటికి రెప్పపా కాపాడుతున్న
నేనేంటీలా ఎంజరుగుతుందో తెలీదు...
ఎక్కడినించో వెడీ ఆవిర్లు
అప్పటిదాకా చిన్నగా కొట్ట్కున్న గుండె
వేగం పెరిగింది ఎవరో మనసులో
అలజడి సృష్టించారనుకుంటా
గుండే అల్ల కళ్ళోకం అవుతోంది
అప్పటిదాకా చల్లగా ఉన్న నేను ఒక్కసరిగా..
వెచ్చగా మారి
కంటిలో చల్లగా సేదతీరిన నేను
ఒక్కసారి మనస్సులో వేడీ
నన్ను కన్నీరుగా మార్చి
కంట్లో నుంచి తరిమేయాలని చూస్తుంది
అందేంటి నాకు ఎంజరుగుతోంది
నన్ను తన గుండేళ్ళో వేడి
తరిమేయాలని చూస్తోంది
అయ్యో నేనూ కన్నీరుగా మారానేంటి
నాకు ఇక్కడనుంచి వెళ్ళాని లేదు
కాని గుండె వేగం పెరిగి ..
కళ్ళలోంచి భాదగా నన్ను తరిమేస్తోందా
భాద వేడిగామారి ఎందుకో
నేను బయట పడితే '
ఆహృదయానికి కొంచెం అయినా
ఉపశాంతి ఊరట ఉంటుందేమో
అందుకే తనను వీడి వెళ్ళ లేక వెలుతున్నా కన్నీటిగా మారి
07 October 2012 1:16:54 PM UTC
0 Replies
@anudeep96

just 4 fun

వంశ పారంపర్యం
"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య
07 October 2012 5:12:53 AM UTC
0 Replies
(anonymous) .
(anonymous) .

Pills

If a Doctor gives you 3 pills and tells you to take one pill every half hour, how long would it be before all the pill had been taken?...reply to me
06 October 2012 12:16:27 PM UTC
0 Replies
@anudeep96

my msg , my rules ♫→♥అనుదీపు♥←♫

తల్లిని తొలి అక్షరముగా
"అ" అంటే అమ్మ అని
విద్యాభ్యాసం ప్రారంభించే భాష
తెలుగు మాత్రమే.. ♥ ♥
06 October 2012 7:00:43 AM UTC
0 Replies
@anudeep96

my msg , my rules ♫→♥అనుదీపు♥←♫

నక్షత్రాలు కిందకి రావాలి...
ఆకాశం దుప్పటిలా మారాలి...
ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి...
ఎందుకంటే నా నేస్తం నిద్రపోతుంది...!!
06 October 2012 6:59:38 AM UTC
0 Replies