Login Username or Email Password Keep me logged in New user? Signup here Forgot Password or Username? Resend verification email
♫→♥అనుదీపు♥←♫ అమ్మ రెండు అక్షరాల వరం అడుగు తనయై నిలిచేది అమ్మ.......అమ్మ ఒక రూపం అమ్మ ఒక త్యాగం........అమ్మ ఒక ధైర్యం అమ్మ ఒక ఆలాపన........అమ్మ ఒక భావన అమ్మ ఒక ప్రేమామృతం........అమ్మ ఒక నాంది అమ్మ ఒక సంకల్పం........అమ్మ ఒక లాలన
♫→♥అనుదీపు♥←♫ అమ్మ అన్న అనురాగం కన్నా కమ్మనిది ఈ లోఖములో ఏమి వుంటుంది పది నెలలు మోసిన కన్నా తల్లి మనం ఎదుగుతూ ఉంటే మనల్ని లాలిస్తుంది చిన్న బాధ కలిగిన తనకు గాయం అయినట్టు అనుకుంటుంది మనం తొలి అడుగులు వేస్తూ ఉంటే సంబర పడుతుంది అదే అడుగు తప్ప టడుగగా వేస్తే బాధ పడుతుంది నువ్వు మొదటి సారిగా నడుస్తూ ఉంటే సంతోష పడుతుంది అ పయ్యి ముద్దాడుతూ వుంటుంది నువ్వు ప్రయోజకుడివి అయితే ఉప్పొంగి పోతుంది నువ్వు తొలి పలుకులు మాట్లాడితే మనసు పరవ సిన్చేల ఆనంద పడుతుంది నువ్వు గాయం అయ్యేలా మాట్లాడితే బాధ పడుతుంది నలుగురు నీ గురించి మాట్లాడితే తల్లిగా న జన్మ ధన్యం అయ్యింది చాలు భాగవంతుడా అని అంటుంది అదే మనం దూరం అయితే మనసు కన్నిరుల మారి బాధపడుతూనే వుంటుంది సంతోషంగా ఉన్నపుడు ఆనందాన్ని పంచు తుంది బాధలో ఉన్నపుడు ఓదార్పు నిస్తుంది ప్రకృతి వడిలో మనల్ని సేద తీరేల చేస్తుంది అమ్మ మనకు దేవుడు ఇచ్చిన వరం అమ్మను దూరం అవ్వ కూడదని న భావన
♫→♥అనుదీపు♥←♫ ఓ క్షణం నాకు నీ కౌగిలిలో సేద తీరాలని ఉంది ప్రియా అలసిపోయిన నా కనులకు జోలలు పాడే నీ పెదవుల సరిగమలు వింటూ నిదురపోవాలని ఉంది ప్రియా నీ చూపులకు తెరలడ్డు పెట్టే నా ముంగురులు సవరించే.. నీ చేతి వేణువుల ను పెనవేయాలని ఉంది ప్రియా ఏదో చెప్పాలని చెప్పలేక పోయినప్పుడు ... నువ్వు నవ్వే కొంటె నవ్వులో జారి పోవాలని ఉంది ప్రియా నే చేసిన తప్పులను సవరిస్తూ బుద్దులు చెప్పే నీ పెద్దరికానికి మరోసారి తలవంచాలని ఉంది ప్రియా అల్లరి చేస్తూ నీ చేతికి అందకుండా పారిపోయినప్పుడు .. ఉడుక్కునే నీ కళ్ళలో వేడి కి ఆవిరై పోవాలని ఉంది ప్రియా కోప్పడుతూ కళ్లురిమి చూసే చూపుల చురకత్తుల దాడికి విల విల్లాడి పోగలను కాని మౌనం వీడి నా మనసుకు ఓదార్పు నీయవూ ప్రియా ? కరిగి జారిపోయే నీ చెలిని నీ ఎద వంపులో తల దాచుకోనీయవూ ? వేడు కుంటున్నాను ప్రియా..నన్ను మరో సారి మన్నించవూ ?
♫→♥అనుదీపు♥←♫ అమ్మ అన్న అనురాగం కన్నా కమ్మనిది ఈ లోఖములో ఏమి వుంటుంది పది నెలలు మోసిన కన్నా తల్లి మనం ఎదుగుతూ ఉంటే మనల్ని లాలిస్తుంది చిన్న బాధ కలిగిన తనకు గాయం అయినట్టు అనుకుంటుంది మనం తొలి అడుగులు వేస్తూ ఉంటే సంబర పడుతుంది అదే అడుగు తప్పతడుగగా వేస్తే బాధ పడుతుంది నువ్వు మొదటి సారిగా నడుస్తూ ఉంటే సంతోష పడుతుంది అ పాయి ముద్దాడుతూ వుంటుంది నువ్వు ప్రయోజకుడివి అయితే ఉప్పొంగి పోతుంది నువ్వు తొలి పలుకులు మాట్లాడితే మనసు పరవసిన్చేల ఆనంద పడుతుంది నువ్వు గాయం అయ్యేలా మాట్లాడితే బాధ పడుతుంది నలుగురు నీ గురిచి మాట్లాడితే తల్లిగా న జన్మ ధన్యం అయ్యింది చాలు బాగావంతుడా అని అంటుంది అదే మనం దూరం అయితీ మనసు కన్నిరుల మారి బాధపడుతూనే వుంటుంది సంతోషంగా ఉన్నపుడు ఆనందాన్ని పంచు తుంది బాధలో ఉన్నపుడు ఓదార్పు నిస్తుంది ప్రకృతి వడిలో మనల్ని సేద తీరేల చేస్తుంది అమ్మ మనకు దేవుడు ఇట్చ్చిన వరం అమ్మను దూరం అవ్వ కూడదని న భావన
♫→♥అనుదీపు♥←♫ నీ రాక కొసం ఎదురు చూశాను క్షనం ఒక యుగం అవుతుంధి నిన్ను కలవకపొతే నిన్ను చూడలని న మనస్సు ఆరట పడుతుంది ఒంటరిగ ఉండి తల్లితండ్రులు లేని నాకు నీ ప్రేమను పంచావు నేను ధూరం అయిన ప్రేమను మళ్ళి నీ రూపంలొ పొందాను మనస్సు మూగ బొయింది నువ్వు మాట్లాడ కుంటే నేను నేనుగ లేను ఇప్పుడు నిన్ను చేరలని న మనస్సు పరి తపిస్తుంది నువ్వు దూరం అయితే నేను బ్రతక గలన కొపం మన స్పర్ధలు కొంచెం సెపు మత్రమే వుంటుంది నా యి ప్రేమ నా ప్రాణం అగిపొయెంత వరకు వుంటుంది నా చితి మంట కలిపొయేంత వరుకు నీ ప్రేమే కడ దాక వుంటుంది ...
♫→♥అనుదీపు♥←♫ దేవుణ్ణి ఒక వ్యక్తీ అడిగాడు - నీకు ఇష్టమైన వ్యక్తీ ఎవరు అని ? దేవుడు ఈ విధం గా జవాబు ఇచాడు: ఎవరికయితే ప్రతీకారం తీర్చుకునే అవకాశమున్న కానీ క్షమిస్తారో వాళ్ళే నాకు ఇష్టం!