Login Username or Email Password Keep me logged in New user? Signup here Forgot Password or Username? Resend verification email
telugu sms Smile -is an address of life Smile -is a way to get success Smile -is to win the hearts Smile -improves your personality So Smile -always and be happy. gud nght
♫→♥అనుదీపు♥←♫ ఒక వ్యక్తి కొత్తగా హోటల్ లోకి దిగాడు. రూమ్ లోకి రాగానే కంప్యూటర్ కనిపించింది. భార్యకి ఈ-మెయిల్ పంపించాలనుకున్నాడు. కానీ తొందర్లో చూసుకోకుండా తప్పుడు ఈ-మెయిల్ అడ్రసుకి పంపించేశాడు. కట్ చేస్తే ఎక్కడో మరో చోట భర్త కోల్పోయిన ఒక స్త్రీ స్మశానం నుంచి అప్పుడే తిరిగి వచ్చింది. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తనకు సంతాప సందేశాలు వచ్చి ఉంటాయేమోనని ఈ-మెయిల్ ఖాతా తెరిచింది. వాటిలో ఒక మెయిల్ చూడగానే కళ్ ళు తిరిగి పడిపోయింది. ఆ శబ్దం వినగానే ఆమె కొడుకు కంప్యూటర్ దగ్గరికి వచ్చి చూశాడు. ఆ ఈ-మెయిల్ సారాంశం. ప్రియమైన భార్యామణీ! విషయం: నేను చేరుకున్నాను. తేది:10th ఆగస్ట్, 2009 నేను ఇంత తొందరగా మెయిల్ చేస్తున్నందుకు నీకు ఆశ్చర్యంగా ఉండచ్చు. మన ప్రియమైన వాళ్ళకు ఈ-మెయిళ్ళు పంపుకునేందుకు వీలుగా ఇప్పుడిక్కడ కంప్యూటర్లు కూడా పెట్టారోయ్! ఇప్పుడే చేరుకుని లోపలికి చెక్-ఇన్ అయ్యాను. రేపు నువ్విక్కడికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తాను. నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటాను. నీ ప్రయాణం కూడా నా ప్రయాణం లానే సుఖంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ… —
♫→♥అనుదీపు♥←♫ Life has 4 Stages....... 1.ఏం మాయ చేసావే......... 2.ఎంత మాయ చేసావే......... 3.ఎందుకు మాయ చేసావే................ 4.జీవితం నాశనం చేసావే...........
telugu jokes Smile -is an address of life Smile -is a way to get success Smile -is to win the hearts Smile -improves your personality So Smile -always and be happy. gud nght
telugu sms Sun cant come 2 earth, But send love as rays. Cloud cant come to river, But send love as rain. I cant come to see U, But send my care as msg...... gudnght
telugu sms Boy:How much do u luv me? Girl:My Heart is mobile n U r d SIM.. Boy:God iam so lucky. Girl:Thank God he dnt know dat mobile is DUAL SIM...! GuD MRNg
telugu jokes A true welwisher is the one who talks about your weaknesses in front of you and PROUDLY talks about your strengths in front of others. Gud evng
telugu jokes A true welwisher is the one who talks about your weaknesses in front of you and PROUDLY talks about your strengths in front of others. Gud evng
telugu sms Purelove : A girl was taking rest on her boyfrnd shoulder. She askd hw long can I rest on UR shoulder. Boy:Till 4 people take me on der shoulder;-) Gud night€
telugu sms Purelove : A girl was taking rest on her boyfrnd shoulder. She askd hw long can I rest on UR shoulder. Boy:Till 4 people take me on der shoulder;-) Gud night€
♫→♥అనుదీపు♥←♫ నా ప్రతి పలుకులో నీ పేరే తలచుకున్నా ప్రియా పెదవుల అంచుల్లో అనుచుకున్నా మౌనముతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా నీ పేరు పలకొద్దు అన్నా దొంగచాటుగా ఇలా తప్పైతే క్షమించు ప్రియా నీవు ఈజీ గా మర్చిపోగలవు నేను కాదు ప్రియా ప్రియా తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా కొత్త స్నేహితులతో బిజీగా ఉన్నావా నన్ను మర్చిపోయావా ప్రియా ప్రియా విన్నా వేవేల వీణల విషాద సంకీర్తనలు నా గుండెల్లోవిషాద గీతాలు ఇప్పుడే వింటున్నా.. తొలిసారి నీ మాటల్లోకరకుదనం.. నేనైమైనా పట్టిచుకోనంత ద్వేషం ఎందుకు ప్రియా.. ఇప్పుడు నేను నీ ఆలోచనలతో కాలిపోతున్న గుండెను అన్నీ నీకు తెల్సు ప్రియా మౌనంతో నాకు శిక్షవేశావు అనుభవిస్తున్నా